News Tuesday, January 31, 2017 - 09:42
Submitted by andhra on Tue, 2017-01-31 09:42
Select District:
News Items:
Description:
ATM withdrawal limit hike: In a relief to the general public and small businesses, the RBI on Monday lifted restrictions on daily withdrawal of money from ATMs and current accounts. From 1st February onwards daily cash limit for ATM hiked to Rs. 24,000/- However the weekly limit of cash withdrawl of Rs. 24,000 on savings bank accounts will continue for some more time.
Regional Description:
నగదు ఉపసంహరణకు సంబంధించి సాధారణ ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే కొన్ని నిర్ణయాలను సోమవారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. కరెంటు ఖాతాల నుంచి వితడ్రాయల్ పరిమితులని పూర్తిగా ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాల నుంచి మాత్రం రోజువారీ ఎటియం వితడ్రాయల్ పరిమితిని రూ. 10,000 నుంచి రూ. 24000 కి పెంచింది. అయితే ఈఖాతా వారం పరిమితిని మాత్రం యదాతధంగా ఉంచింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.