News Monday, January 30, 2017 - 09:46
Submitted by andhra on Mon, 2017-01-30 09:46
Select District:
News Items:
Description:
Dear Fisher folks, We are happy to share you that FFMA app is now currently available in google play stores. Hence we request you all to share your fisher friends who are using android mobiles to download and make use of FFMA app. This FFMA app is developed especially for the benefit of fishermen as well as safety. To know more details please feel free to contact our 24/7 MSSRF Helpline service (94912 73538 or 94912 73539)
Regional Description:
మత్స్యకాలరులకు విఘ్నప్తి : ప్రస్తుతం FFMA యాప్ గూగుల్ ప్లే స్టోర్సులో లభ్యమవుతుంది. కావున మీరు మీ మిత్రులు లేదా బందువులలో ఎవరైతే ఆండ్రాయిడ్ టచ్ ఫోన్లు ఉపయోగిస్తున్నారో వారికి షేర్ చేసి డౌన్ లోడ్ చేసుకోమని తెలియచేయండి. FFMA యాప్ మత్స్యకారులు ఉపయోగించుట ద్వారా లాభదాయకమే కాక భధ్రతతో కూడిన విధంగా అభివృద్ధి చేయబడింది. మరిన్ని వివరాలకు స్వామినాధన్ ఫౌండేషన్ హెల్ప్ లైన్ నెంబర్లు 94912 73538 or 94912 73539 కు సంప్రదించగలరు.