బంగాళాఖాతంలోని ఉన్న అంఫాన్ అతి తీవ్రమైన తుఫాను ప్రస్తుతం 20వ తేదీ సాయంత్రం పశ్చిమబెంగాల్ లోని దిఘా సమీపంలో 160 నుంచి 180 కి.మీ వేగంతో తీరాన్ని తాకింది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మే 21వ తేదీ వరకు సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది.సముద్ర తీర ప్రాంతాలలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.