News Saturday, January 28, 2017 - 09:34

News Items: 
Description: 
ఇక చెల్లింపులన్నీ వేలిముద్రలతోనే : చేతిలో ఫోన్ లేకపోయినా, మన దగ్గర బ్యాంకు డెబిట్ కార్డు లేకున్నా.. ఆధార్ నెంబర్ ఒక్కటి గుర్తించుకుంటే చాలు, ఎక్కడైనా సులభంగా నగదు చెల్లింపులు చేసేయవచ్చు మరియు నగదు తీసుకోవచ్చు. ఆధార్ నెంబర్ తో చెల్లింపులు, నగదు స్వీకరణకు వీలు కల్పించే ఆధార్ పే సేవను అతి త్వరలో ప్రవేశపెడుతున్నట్లు కేంద్రమంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ఒక కార్యక్రమంలో వెల్లడించారు. దీనితో ఏ దుకాణానికైనా వెళ్ళి ఆధార్ నెంబర్ చెప్పి వేలిముద్రలతో చెల్లింపులు చేయవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలియచేసారు.
Regional Description: 