Disaster Alerts 04/05/2020

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాలలో 01 మే 2020 న ఏర్పడిన అల్లపపీడనం స్థిరంగా అక్కడే కొనసాగుతుంది. ఇది నెమ్మదిగా వాయువ్య దిశలో కదులుతూ 7వ తారీఖుకి వాయుగుండం మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 7వ తేదీ వరకు సముద్రం ఉధృతిగా ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 