దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాలలో ఈ రోజు ఉదయం 01 మే 2020 న అల్పపీడనం ఏర్పడింది. ఇది నెమ్మదిగా మరో 48 గంటలలో వాయుగుండంగాను తదుపరి మరో 2 రోజులలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 5వ తేదీ వరకు సముద్రం ఉధృతిగా ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.