News Friday, January 20, 2017 - 10:27

Select District: 
News Items: 
Description: 
Mini Job Mela in Tuni Degree College : జనవరి 21న తుని డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా : వికాస మరియు యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస సంస్థ పిడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీలలో ఐటీ రిక్రూటర్, బిజినెస్ డెవలపమెంట్ ఎగ్జిక్యిటివ్, కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బిటెక్, ఎంబిఏ చదివి 30 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంపిక అయిన అభ్యర్థులకు రూ. 8 వేల నుంచి రూ. 15 వేల వరకు జీతం ఇస్తారని, సెలక్టు అయిన వారికి అదే రోజు నియామకపత్రాలు అందచేస్తారని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఉదయం 9 గంటలకు బయోడేట్, జిరాక్స్ సర్టిఫికెట్లతో తునిలో జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు.
Regional Description: 
జనవరి 21న తుని డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా : వికాస మరియు యనమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస సంస్థ పిడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీలలో ఐటీ రిక్రూటర్, బిజినెస్ డెవలపమెంట్ ఎగ్జిక్యిటివ్, కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బిటెక్, ఎంబిఏ చదివి 30 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంపిక అయిన అభ్యర్థులకు రూ. 8 వేల నుంచి రూ. 15 వేల వరకు జీతం ఇస్తారని, సెలక్టు అయిన వారికి అదే రోజు నియామకపత్రాలు అందచేస్తారని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఉదయం 9 గంటలకు బయోడేట్, జిరాక్స్ సర్టిఫికెట్లతో తునిలో జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు.