News Friday, January 20, 2017 - 10:10

Select District: 
News Items: 
Description: 
20/1/2017: The trough of low at mean sea level over south Andaman sea & neighbourhood areas. Under this circumstances little rainfall may be in South Coastal Andhra Pradesh.
Regional Description: 
20/1/2017: రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్షసూచన : దక్షిణ అండమాన్ తీరంలో గురువారం ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలియచేసింది. ద్రోణికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనమూ కొనసాగుతుంది. ఉత్తర కోస్తాలో కూడా అక్కడక్కడా కొద్దిపాటి వర్షపు జల్లులు కురిసే అశకాశముందని తెలిపారు. అలాగే సముద్రంలో గాలుల వేగం 30 నుంచి 35 కి.మీ వేగంతో ఈశాన్య దిశనుంచి వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియచేస్తున్నారు.