News Tuesday, January 17, 2017 - 10:02
Submitted by andhra on Tue, 2017-01-17 09:57
Select District:
News Items:
Description:
RBI lifts withdrawal amount at ATM to Rs. 10,000 per day per card with immediate effect, but retained overall weekly ceiling of Rs. 24,000. RBI also increased current account limit from Rs. 50,000 to 1 lakh per week
Regional Description:
ATM లలో నగదు పరిమితి పెంపు: ATM లలో నగదు లభ్యతను రిజర్వు బ్యాంకు రెట్టింపు చేసింది. వినియోగదారులు వితడ్రా చేసుకునే నగదు పరిమితిని ప్రస్తుతమున్న రూ 4500 నుంచి రూ. 10 వేలకు పెంచింది. అయితే వారానికి విధించిన పరిమితిలో ఎలాంటి మార్పూ చేయకుండా రూ 24 వేలనే కొనసాగించనుంది. కరెంటు అకౌంటుదారులైన వ్యాపారులకు వారానికి రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచింది.