News Monday, January 16, 2017 - 10:56
Submitted by andhra on Mon, 2017-01-16 10:55
Select District:
News Items:
Description:
16/1/2017: Diesel and Petrol rates up: Petrol 42 paise per litre and Disel Rs. 1.03 per litre hiked from 15th January midnight.
Regional Description:
16/1/2017: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: పెట్రోలు ధర లీటరుకు 42 పైసలు, డీజిల్ ధర లీటరుకు 1.03 పెరిగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు, డీలరుతో రుపాయి మారకం విలువకు అనుగుణంగా ధరలను సవరించినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి.