News Wednesday, January 11, 2017 - 10:44

Select District: 
News Items: 
Description: 
ఆరోగ్యరక్ష ఆరోగ్య భీమా పధకం : అందరికీ ఆరోగ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య రక్ష భీమా పధకాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఈ పధకం జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 28వ తేదీలోపు ముగుస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య భీమాగా ఒక్కరికి ఏడాదికి రూ. 1200 ప్రీమియం చెల్లించాలి. ఈ పధకంలో చేరుటకు అన్ని వయసులు వారు అర్హులు. అన్ని అనారోగ్యాలకు ఈ పధకం ఉపయోగించుకోవచ్చు. తెల్లరేషన్ కార్డు దారులు కలిగివారు దీనికి అనర్హులు. రేషన్ కార్డు లేని వారు మరియు ఎటువంటి హెల్త్ కార్డు లేని వారు ఈ పధకంలో చేరి ఏడాదికి 2 లక్షల వరకు ఆరోగ్య భీమా పొందవచ్చని తెలిపారు. దీనికొరకు మీ సేవా కేంద్రాల్లో ప్రీమియం సొమ్ము చెల్లించిన వెంటనే హెల్త్ కార్డు మంజూరు చేస్తారు.
Regional Description: 