News Tuesday, January 10, 2017 - 10:18

News Items: 
Description: 
Tuna fish data available from Kakinada and Bhairavapalem in East Godavari district and Rambilli, Pudimadaka in Visakhapatnam districts. For the details contact MSSRF Helpline number 94912 73538.
Regional Description: 
ట్యూనా చేపలు లభించు ప్రాంతాల సమాచారం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ మరియు భైరవపాలెం తీరం నుంచి మరియు విశాఖపట్నం జిల్లాలోని పూడిమడక మరియు రాంబిల్లి తీరం నుంచి అందుబాటులో కలదు. మరిన్ని వివరాలకు స్వామినాధన్ ఫౌండేషన్ హెల్ప్ లైన్ నెంబరు 94912 73538 నందు సంప్రదించగలరు.