News Monday, January 9, 2017 - 10:29

News Items: 
Description: 
9/1/2017: Tuna fish data available from Odalarevu. The details are distance is 82 – 87 km and the depth in that area is 2050 m. Lat long positions are 16 17.15 N, 82 44.11 E. For more details contact MSSRF Helpline Numbers 94912 73538 and 94912 73539
Regional Description: 
9/1/2017: తూర్పుగోదావరి జిల్లాలలోని ఓడలరేవు తీరం నుంచి ట్యూనా చేపలు లభించు ప్రాంతాల సమాచారం కలదు. ఓడలరేవు నుంచి దూరం 82 నుంచి 87 కి.మీ, ఆ ప్రదేశంలో లోతు 2050 మీటర్లు. జిపియస్ పాయింట్లు 16 17.15 N, 82 44.11 E. మరిన్ని వివరాలకు స్వామినాధన్ ఫౌండేషన్ హెల్ప్ లైన్ నెంబర్లు 94912 73538, 94912 73539 ను సంప్రదించగలరు.