పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న బుల్ బుల్ తీవ్రమైన తుఫాను ప్రస్తుతం ఒడిషాలోని పారాదీప్ కు ఆగ్నేయంగా 450 కి.మీ దూరంలో ఉంది. ఇది 9 వ తారీఖుకి మరింత తీవ్రమైన తుఫానుగా మారి పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించి అక్కడ తీరం దాటే అవకాశం ఉంది. అయినప్పటికీ దీని ప్రభావం వలన ఎక్కువగా కాకినాడ నుండి బారువాల మధ్య గల సముద్రం లోపల ఉధృతంగా ఉండి ఎత్తైన అలలతో ఎగిసిపడతుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 9వ తేదీ రాత్రి వరకు చేపల వేటకు వెళ్ళరాదని ముఖ్యంగా డీప్ సీలోకి వెళ్ళరాదని సూచిస్తున్నాము.