అండమాన్ తీరంలో ఉన్న తీవ్ర వాయుగుండంగా నవంబరు6వ తేదీ మధ్యాహ్నానికి ఒడిషాలోని పారాదీప్ కు 810 కి.మీ దూరంలో ఉంది. తదుపరి ఇది మరో 24 గంటలలో తుఫానుగా మారి ఒడిషా మరియ పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించవచ్చు. దీని ప్రభావం వలన కొంత వరకు ఉత్తర ఆంధ్ర ప్రాంతాలైన విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల తీరంలోని సముద్రం లోపల ఉంటుంది. కావున మత్స్యకారులు నవంబరు 7వ తేదీ నుంచి అప్రమత్తంగా ఉండవలసినదిగా మరియు డీప్ సీ లోకి వెళ్ళవద్దరి సూచిస్తున్నాము.