Disaster Alerts 04/11/2019

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర అండమాన్ తీరంలో నవంబరు 4 ఉదయం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. తదుపరి ఇది మరింత బలపడి మరో 2,3 రోజులలో అనగా 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా మరియు వాయువ్య దిశలో కదులుతూ సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. తదుపరి వాయుగుండం మరింత బలపలడి తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. కావున మత్స్యకారులు 6వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము. తదుపరి సమాచారం కోసం అందుబాటులో ఉండవలసినదిగా సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 