పశ్బిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఆంధ్ర మరియు దక్షిణ ఒడిషాల మధ్య కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం కారణంగా విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలోని సముద్ర తీర ప్రాంతాలలో అలజడి ఎక్కువగా ఉంటుంది మరియు ఒక మాదిరి వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.