ఈ రోజు అనగా అక్టోబరు 22వ తేదీ ఉదయం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరో 48 గంటలలో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనిప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీర ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే సముద్రం కూడా ఉధృతిగా మారే అవకాశం ఉన్నందువలన మత్స్యకారులు 25వ తేదీ వరకు చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.