News Thursday, January 5, 2017 - 10:56

Select District: 
News Items: 
Description: 
FFMA యాప్ వాడే మత్స్యకారులకు విఘ్నప్తి: FFMA యాప్ ఇపుడు Google play stores నందు అందుబాటులో ఉంది. 15, నవంబర్ 2016 కు ముందు FFMA ఇన్ స్టాల్ చేసుకున్న వారు యాప్ లో ఉండే సాఫ్టువేర్ అప్ డేటు అనే బటన్ ను క్లిక్ చేసి అప్ డేటు చేసుకోవలసినదిగా కోరుచున్నాము. అప్ డేట్ కొట్టిన వెంటనే కొత్త FFMAవెర్షన్ డౌన్ లోడ్ అవుతుంది. తదుపరి ఇన్ స్టాల్ కొట్టి రీప్లేస్ కొట్టినచో FFMA కొత్త వెర్షన్ అందుబాటులో వస్తుంది. దీనిపై ఏమైనా సందేహాలుంటే స్వామినాధన్ ఫౌండేషన్ హెల్ప్ లైన్ నెంబర్లు 94912 73538 లేదా 94912 73539 ను సంప్రదించగలరు.
Regional Description: 