Disaster Alerts 02/08/2019

State: 
Andhra Pradesh
Message: 
ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్నఅల్పపీడన ద్రోణి ఆగస్టు 4వ తేదీకి అల్పపీడనంగా మారనుంది తదుపరి ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆగస్టు 2వతేదీ నుండి 5వ తేదీ రాత్రి వరకు మచిలీపట్నం నుండి బారువాతీరం వరకు సముద్రం ఉధృతంగా ఉండి గాలివేగం 40 నుండి 50 కి.మీ వరకు ఉంటుంది. దీనికితోడు రుతుపవనాల చురుకుదనం కారణంగా ఒక మాదిరి నుండి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు 6వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
4
Message discription: 