ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సముద్రతీర ప్రాంతంలలో జూన్ 15 వ తేదీ రాత్రి నుంచి 16 వ తేదీ రాత్రి వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 35 నుంచి 40 కి.మీ వేగం వరకు ఉంటుంది కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.