బంగాళాఖాతంలో ఉన్న ఫణి అతి తీవ్రమైన తుఫాను ఈ ఉదయం 10.00 గం.ల సమయానికి పూరీకి సమీపంలో గంటకు 160-180 కి.మీ వేగంతో తీరంను తాకింది తదుపరి ఇది పశ్చిమ బెంగల్ వైపు పయనిస్తుూ తుఫానుగా బలహీపపడుతుంది. దీని ప్రభావంగా విజయనగరం మరియు శ్రీకాకుళం తీర ప్రాంతాలలో సముద్రంలో అలల ఎత్తు 10 నుంచి 15 అడుగుల వరకు ఎగిసిపడతాయి. విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో తీరప్రాంతాలలో ఉధృతమయిన గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయి. మత్యకారులు అప్రమత్తంగా ఉండి మే 4వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము