News Sunday, December 25, 2016 - 09:02

Select District: 
News Items: 
Description: 
25/12/2016: Issue of New Ration cards by Govt of Andhra Pradesh. For more details can click telugu version of FFMA.
Regional Description: 
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ: రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీనికొరకు డిసెంబర్ 25 మరియు 26వ తేదీలలో ఆయా మండల తహిశీల్ధార్ కార్యాలయంలలో కుటుంబ సభ్యుల ఫోటోతో పాటు సభ్యులందరి ఆదార్ కార్డు నకళ్ళు మరియు చిరునామా ధృవీకరణ కొరకు కరెంటు బిల్లుతో దరఖాస్తు చేయాలని ప్రభుత్వం సూచించింది.