అధిక కాలం ప్రభావం కారణంగా 24-04-2019 సాయంత్రం 5:30 గంటల నుండి 25-04-2019 రాత్రి 11:30 గంటల వరకు సముద్ర అల్లకల్లోలంగా ఉండి తీర ప్రాంతంలోకి అలలు 6 నుండి 8 అడుగుల ఎత్తుతో ముందుకు చొచ్చుకుని రావచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.