News Friday, December 23, 2016 - 09:44

News Items: 
Description: 
23/12/2016: Tuna fish data available from Kakinada in East Godavari district and Pentakota in Visakhapatnam district. The details are: From Pentakota – bearing 94d, distance 104-109 km, Latlong is 17 13.37 N, 83 35.42 E. From Kakinada – bearing 86d, distance 117-122 km, Latlong is 17 00.42 N, 83 22.26 E.
Regional Description: 
23/12/2016: ట్యూనా చేపలు లభించు ప్రాంతాల సమాచారం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ తీరం నుంచి మరియు విశాఖపట్నం జిల్లాలోని పెంటకోట తీరం నుంచి అందుబాటులో కలదు. పెంటకోట నుంచి బేరింగ్ 94 డిగ్రీలు, దూరం 104-109 కి.మీ, జిపియస్ వివరాలు 17 13.37 N, 83 35.42 E. కాకినాడ నుంచి బేరింగ్ 86 డిగ్రీలు, దూరం 117-122 కి.మీ, జిపియస్ వివరాలు 17 00.42 N, 83 22.26 E.