News Tuesday, December 20, 2016 - 12:44

News Items: 
Description: 
20/12/2016: Tuna fish data available from Kalingapatnam in Srikakulam district. The details are bearing is 105 degree, distance is 77 to 82 km and the Lat longs are 18 04.45N, 84 43.03 E.
Regional Description: 
20/12/2016: శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం తీరం నుంచి ట్యనా చేపలు లభించు సమాచారం ఈ విధంగా ఉన్నది. కళింగపట్నం నుంచి బేరింగు 105 డిగ్రీలు, దూరం 77 నుంచి 82 కి.మీ. జిపియస్ పాయింట్లు 18 04.45N, 84 43.03E.