Disaster Alerts 11/12/2018

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 10వ తేదీన ఏర్పడిన అల్పపీడనం 12వ తేదీ సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది తదుపరి ఇది తుఫానుగా కూడా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపుకు దూసుకురావచ్చు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సముద్ర తీర ప్రాంతాలలో డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం నుంచి సముద్రం ఉదృతంగా మారి గాలుల వేగం 45 నుంచి 55 కి.మీ వరకు ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 13 వ తేదీ నుంచి సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
2
Message discription: 
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 10వ తేదీన ఏర్పడిన అల్పపీడనం 12వ తేదీ సాయంత్రానికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది తదుపరి ఇది తుఫానుగా కూడా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపుకు దూసుకురావచ్చు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సముద్ర తీర ప్రాంతాలలో డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం నుంచి సముద్రం ఉదృతంగా మారి గాలుల వేగం 45 నుంచి 55 కి.మీ వరకు ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 13 వ తేదీ నుంచి సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని సూచిస్తున్నాము.
Audio Advisory: