దక్షిణ మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 10వ తేదీన ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటలలో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సముద్ర తీర ప్రాంతాలలో డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం నుంచి సముద్రం ఉదృతంగా మారి గాలుల వేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు తదుపరి సమాచారం కోసం అందుబాటులో ఉండగలరని మరియు 13 వ తేదీ నుంచి సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని సూచిస్తున్నాము.