ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వార్ధా పెను తుఫాను ప్రస్తుతం చెన్నైకు తూర్పుదిశగా 370 కి.మీ మరియు నెల్లూరు 420 కి.మీ దూరంలో ఉంది. ఇది 12వ తారీఖు మధ్యాహ్ననికి చెన్నై పరిసర ప్రాంతాలలో తీరం దాటవచ్చు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీర ప్రాంతములలో 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మరియు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో తుఫాను తీరందాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు మరో 36 గంటలపాటు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.