News Sunday, December 11, 2016 - 09:12

News Items: 
Description: 
The very severe cyclonic storm, VARDAH over west central and adjoining south Bay of Bengal moved further westwards during past 06 hrs with a speed of 11 kmph and lay centred at 0530 hrs IST of today, the 11 th December, 2016 over west central and adjoining southwest Bay of Bengal near Latitude 13.3ºN and Longitude 84.7ºE, about 520 km east-southeast of Nellore, 490 km eastsoutheast of Machilipatnam and 480 km east-northeast of Chennai. The system is very likely to move nearly west-southwestwards and maintain its intensity upto the evening of today, the 11th December 2016. Thereafter, it is likely to weaken gradually while moving towards south Andhra Pradesh coast and adjoining north Tamilnadu coast. It is very likely to cross north Tamilnadu and south Andhra Pradesh coast, close to Chennai by 12th December 2016 afternoon.
Regional Description: 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వార్ధా తీవ్ర తుఫాను గత 6 గంటలుగా 11 కి.మీ వేగంతో నడిచిందని మరియు ప్రస్తుతం మచిలీపట్నంకు 490 కి.మీ, నెల్లూరుకు 520 కి.మీ దూరంలో ఉందని వాతావరణశాఖ తెలియచేసింది. ఈ నెల 12 వ తేదీ సాయంత్రానికి నెల్లూరు మరియు చెన్నైల మధ్య తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది 11వ తేదీ సాయంత్రం నుండి తీవ్రమైన తుఫాను నుండి తుఫానుగా తగ్గే అవకాశం ఉంది. తదుపరి ఇది తీవ్రత తగ్గి తీరం దాటే అవకాశం ఉందని ఈ సందర్బంగా తెలియచేసింది. దీని ప్రభావంగా సముద్రంలో అలలు 8 నుంచి 13 అడుగులు వరకు ఎగిసిపడతాయని మరియు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు 13వ తేదీ వరకు వేటకు వెళ్ళరాదని తెలియచేసింది.