News Saturday, December 10, 2016 - 15:44
Submitted by andhra on Sat, 2016-12-10 15:44
Select District:
News Items:
Description:
The severe cyclonic storm, VARDAH over southeast Bay of Bengal moved further westnorthwestwards during past 06 hrs with a speed of 20 kmph and lay centred at 1130 hrs IST of today, the 10th December, 2016 over southeast Bay of Bengal near Latitude 13.0ºN and Longitude 87.4ºE, about 820 km east-southeast of Nellore and 760 km east-southeast of Machilipatnam. The system is very likely to move west-northwestwards and further intensify slightly during next 24 hours. It is very likely to maintain its peak intensity upto evening of 11th December 2016. Thereafter, it is likely to weaken gradually while moving towards Andhra Pradesh coast. It is very likely to cross south Andhra Pradesh coast between Nellore and Machilipatnam around afternoon of 12th December 2016.
Regional Description:
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వార్ధా తీవ్ర తుఫాను ప్రస్తుతం 20 కి.మీ వేగంతో నడుస్తుందని మరియు మచిలీపట్నంకు 760 కి.మీ, నెల్లూరుకు 820 కి.మీ దూరంలో ఉందని వాతావరణశాఖ తెలియచేసింది. ఈ నెల 12 వ తేదీ సాయంత్రానికి మచిలీపట్నం మరియు నెల్లూరుల మధ్య తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది 11వ తేదీ సాయంత్రం నుండి తీవ్రమైన తుఫాను నుండి తుఫానుగా తగ్గే అవకాశం ఉంది. తదుపరి ఇది తీవ్రత తగ్గి ఆంధ్రప్రదేశ్లోని తీరం దాటే అవకాశం ఉందని ఈ సందర్బంగా తెలియచేసింది. దీని ప్రభావంగా సముద్రంలో అలలు 7 నుంచి 12 అడుగులు వరకు ఎగిసిపడతాయని మరియు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు 13వ తేదీ వరకు వేటకు వెళ్ళరాదని తెలియచేసింది.