ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వార్ధా తుఫాను తీవ్రమైన తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం 17 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. విశాఖపట్నంకు 840 కి.మీ, మచిలీపట్నంకు 930 కి.మీ దూరంలో ఉంది. ఇది 12వ తారీఖున మచలీపట్నం మరియు నెల్లూరుల మధ్య తీరం దాటవచ్చు. దీని ప్రభావంగా 10వ తేదీ సాయంత్రం నుంచి సముద్రంలో కెరటాలు 7 నుంచి 11 అడుగులు వరకు ఎగిసిపడతాయి.