నవంబర్ 13వ తేదీ ఉదయం 8 గంటల సమాయానికి గజ తుఫాను చెన్నైకు 750 కి.మీ దూరంలో ఉంది. ఇది 13వ తేదీ సాయంత్రానికి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంగా నవంబర్ 13వ తేదీ నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా నెల్లూరు, ప్రకాశం మరియు కృష్ణా జిల్లాలపై ఉంటుంది. ఇది 15వ తేదీ ఉదయానికి తమిళనాడులోని పాంబన్ మరియు కడలూరుల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో 14వ తేదీ నుంచి భారీ వర్షములు కురిసే అవకాశం ఉంది మరియు 14 తేదీ ఉదయం నుంచి 50 నుంచి 60 కి.మీ వరకు గాలులు వీస్తాయి కావున మత్స్యకారులు 15వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.