అండమాన్ దగ్గర వున్న వాయుగుండం నవంబర్ 11వ తేదీ ఉదయానికి గజ తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం నెల్లూరుకు 900 కి.మీ దూరంలో ఉంది. ఇది మరో 24 గంటలలో తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంగా నవంబర్ 13వ తేదీ నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా నెల్లూరు, ప్రకాశం మరియు కృష్ణా జిల్లాలపై ఉంటుంది. ఇది 14 వ తేదీ లేదా 15వ తేదీకి శ్రీహరికోట మరియు తమిళనాడులోని కడలూరుల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 12వ తేదీ నుండి అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.