అండమాన్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది మరియు ఇది మరో 24 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది తదుపరి తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. దీని ప్రభావంగా నవంబర్ 11వ తేదీ నుంచి 13 వతేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది మరియు డీప్ సముద్రంలో గాలి వేగం 45 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.