News Tuesday, December 6, 2016 - 19:59

News Items: 
Description: 
6/12/2016: The depression over southeast Bay of Bengal moved west-northwestwards with a speed of about 20 kmph and lay centred at 1730 hours IST of today, the 6th December, 2016 over southeast Bay of Bengal near Latitude 8.8°N and Longitude 90.5°E, about 1260 km southsoutheast of Vishakhapatnam, 1310 km south¬southeast of Gopalpur and 260 km westsouthwest of Car Nicobar. The system is very likely to move northwestwards during next 72 hours. It is very likely to intensify into a deep depression during next 24 hours and into a cyclonic storm in subsequent 24 hours.
Regional Description: 
06/12/2016: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు సాయంత్రం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం విశాఖపట్నంకు ఆగ్నేయంగా 1260 కి.మీ దూరంలోను, గోపాల్ పూర్కు 1310 కి.మీ దూరంలోను కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదలుతూ మరో 36 గంటలలో తుఫానుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.