ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ పరిసరాలలో వున్న అల్పపీడనం 8వ తేదీ సాయంత్రానికి వాయుగుండంగా మారింది మరియు ఇది మరింత బలపడి మరో 24 గంటలలో తుఫానుగా మారవచ్చు. దీని ప్రభావంగా అక్టోబరు 9వ తేదీ నుండి నర్సపూర్ నుండి బారువా తీరం వరకు గల సముద్ర ప్రాంతాలలో గాలి వేగం ఈశాన్య దిశ నుండి గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు మరియు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగులు వుండవచ్చు. కావున మత్స్యకారులు 11వ తేదీ రాత్రి వరకు వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.