News Saturday, December 3, 2016 - 12:15

Select District: 
News Items: 
Description: 
3/12/2016: According to IMD, a low pressure area is very likely to develop over south Andaman Sea & neighbourhood during next 24 hours. It is very likely to concentrate into a depression in subsequent 48 hours.
Regional Description: 
3/12/2016: దక్షిణ అండమాన్ తీరం పరిసర ప్రాంతాలలో మరో 24 గంటలలో అనగా 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియచేసింది. ఇది మరో 48 గంటలలో బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా ఉందని ఈ సందర్బంగా తెలిపింది.