బంగాళాఖాతంలో ఏర్పడిన దయే తుఫాను ఈరోజు ఉదయం గోపాలపూర్ దగ్గర తీరందాటింది మరియు తదుపరి వాయుగుండంగా బలహీనపడుతుంది. దీని ప్రభావంగా బారువా నుంచి నర్సపూర్ వరకు గల తీర ప్రాంతములలో గాలల వేగం మరో 12 గంటలపాటు అనగా 21వ తేదీ రాత్రి వరకు గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు గాలులు వీయవచ్చు. కావున మత్స్యకారులు 21వ తేదీ రాత్రి వరకు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.