తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం 20వ తేదీ ఉదయానికి మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ కళింగపట్నం మరియు పూరీల మధ్య 20వ తేదీ రాత్రికి గానీ లేదా 21వ తేదీ ఉదయానికి కానీ తీరం దాటే అవకాశం ఉంది. దీని కారణంగా 20 వ తేదీ నుండి బారువా నుంచి నర్సపూర్ వరకు గల తీర ప్రాంతములలో సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగులు మరియు గాలివేగం 40 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు సెప్టెంబరు 21వ తేదీ సాయంత్రం వరకు చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.