News Friday, December 2, 2016 - 10:12
Submitted by andhra on Fri, 2016-12-02 10:12
Select District:
News Items:
Description:
2/12/2016: Cyclone Nada has crossed near Nagapattinam coast as a depression on today morning. According to IMD, a fresh low pressure area is very likely to develop over southeast Bay of Bengal around 4th December.
Regional Description:
2/12/2016: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నాద తుఫాను బలహీనపడి వాయుగుండంగా ఈ రోజు ఉదయం నాగపట్నం పరిసర ప్రాంతాలలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలియచేసింది మరియు ఈ నెల 4 వతేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని ఈ సందర్భంగా భారత వాతావరణ శాఖ తెలియచేసింది.