News Saturday, September 15, 2018 - 09:35
Submitted by andhra on Sat, 2018-09-15 09:35
Select District:
News Items:
Description:
సెప్టెంబర్ 18వ తేదీన అల్పపీడనం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయువ్య బంగాలాఖాతానాకి ఆనుకుని ఈ నెల 18వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంగా 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు మరియు పశ్చిమగోదావరి, కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 17వ తేదీ నుంచి సముద్రం లోపల అలజడిగా ఉంటుందని కావున సముద్రంలో చేపలవేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Regional Description: