వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని సముద్ర తీరప్రాంతములలోని సముద్రంలో గాలివేగం 40 నుంచి 45 కి.మీ వరకు ఉంటుంది. దీని కారణంగా సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.