News Wednesday, November 30, 2016 - 18:04

News Items: 
Description: 
30/11/2016: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ‘‘నాద’’ అనే తుఫాను 30వ తేదీ సాయంత్రానికి చెన్నైకు సుమారు 700 దూరంలో ఆగ్నేయ దిశగా ఉంది. ఇది డిసెంబర్ 2 వ తేదీ ఉదయం చెన్నై మరియు నాగపట్నం మధ్యం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Regional Description: 