19.08.2018 ତାରିଖ 05.30 ଘଣ୍ଟା ରୁ 21.8.2018 ତାରିଖ 11.30 ଘଣ୍ଟା ମଧ୍ୟରେ ଓଡିଶା ଉପକୂଳର ଗୋପାଳପୁର ରୁ ଚାନ୍ଦିପୁର ଅଂଚଳରେ 8 ରୁ 10 ଫୁଟ୍ ଉଚ୍ଚ ତରଙ୍ଗର ପୂର୍ବାନୁମାନ କରାଯାଇଅଛି I ସମୁଦ୍ର କରେଣ୍ଟର ବେଗ 95-135 ମଧ୍ୟରେ ରହିପାରେ I
ఉత్తర బంగాళాఖాతంలో 19వ తేదీ ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా 19.08.2018 వ తేదీ సాయంత్రం 5.30 నుండి 21.8.2018 రాత్రి 11.30 వరకు సముద్రంలో అలల ఎత్తు 8 నుండి 10 అడుగుల వరకు ఎగిసిపడే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.