News Sunday, August 19, 2018 - 07:27

Select District: 
News Items: 
Description: 
Notification for 54,000 Constable Posts (54,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్) కేంద్ర సాయుధ బలగాలలో 54,953 కానిస్టేబుల్ పోస్టులకు ఆగస్టు 17 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు CRPF కమాండెంట్ హరిహోం ఖరే తెలిపారు. సెప్టెంబర్ 17 తో దరఖాస్తు సమయం ముగుస్తుందని చెప్పారు. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) ద్వారే భర్తీ చేసే వీటికి 10వ తరగతి విద్యార్హత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన అభ్యర్థుల సందేహాలకు హైదరాబాద్ లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు నేరుగా 040 29809876 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు IBBP, BSF, CRPF,SSB, NIA, NSF బలగాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు వివరాలకు www.ssc.nic.in వెబ్ సైటుద్వారా తెలుసుకోగలరు.
Regional Description: 