Disaster Alerts 18/08/2018

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర బంగాళాఖాతంలో 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశము ఉంది. దీని ప్రభావంగా 19వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల సముద్రతీర ప్రాంతములలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగులు మరియు గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
4
Message discription: 