News Friday, November 18, 2016 - 09:35
Submitted by andhra on Fri, 2016-11-18 09:35
Select District:
News Items:
Description:
18/11/2016: The trough of low at mean sea level over equatorial Indian Ocean & adjoining southwest Bay of Bengal persists. Under its influence, a low pressure area is likely to develop over southwest Bay of Bengal off Sri Lanka coast around 21st
Regional Description:
18/11/2016: ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో వున్న అల్పపీడన ద్రోణి ఈ నెల 21వ తారీఖున శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావం ఎక్కువగా తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతంలపై ఉంటుందని ఈ సందర్బంగా తెలిపింది.