News Saturday, April 14, 2018 - 10:55
Submitted by andhra on Sat, 2018-04-14 10:55
Select District:
News Items:
Description:
Fishing ban from April 15 : The State government issued orders prohibiting fishing activities on the sea (in the territorial limits of A.P.) from a period of 61 days i.e. from April 15 to June 14 by all mechanised and motorised vessels fitted with inboard or outboard engines excluding non-motorised crafts as per the powers vested with it under Section 4 (2) of A.P. Marine Fishing Regulation Act, 1994.
Regional Description:
ఏప్రిల్ 15 నుంచి చేపలవేట నిషేధం : సముద్ర జీవుల సంతానోత్పత్తికి ఆటంకంగా కలుగకుండా వుండేందుకు కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఏప్రిల్ 15 వ తేదీ నుంచి జూన్ 14 వ తేదీ రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపలవేటపై నిషేధం విధించింది. అన్ని రకాల మోటారుతో నడిచే బోట్లకు ఈ నిషేధం వర్తిస్తుందని మరియు నిషేధ కాలంలో ఎవరైనా వేటకు వెళితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపారు.