News Thursday, November 3, 2016 - 12:02
Submitted by andhra on Thu, 2016-11-03 12:02
Select District:
News Items:
Description:
3/11/2016: Accordiing to Imd: Fishermen are advised to be cautious while venturing into the sea along & off north Andhra Pradesh coast, Odisha and West Bengal coast. Squally wind speed reaching 40-50 kmph gusting to 60 kmph is very likely along and off north Andhra coast, Odisha coast and West Bengal coast. Sea condition is very likely to be very rough along all the coasts of East coast.
Regional Description:
3/11/2016: అండమాన్ వద్ద ఉన్న వాయుగుండం కారణంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంతంలలో 3 మరియు 4 తేదీలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అదేవిధంగా ఈ ప్రాంతాలలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియచేసింది.